నేనో అరుదైన జాతి జంతువును..

ram gopal

హైదరాబాద్ : రాంగోపాల్ వర్మ ఏదీ మాట్లాడినా.. ఎవరి గురించి వర్ణించినా అందులో అంతో ఇంతో కాంట్రవర్సీ ఉంటుంది. బుధవారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కుటుంబం గురించి, కొత్త సినిమా గురించి కబుర్లు చెప్పారు. తన జీవితంలో తొలిసారి పెళ్లైన కొత్త జంట పై సినిమా తీస్తున్నానని ఇది 365 డేస్ సినిమాగా వస్తుందని తెలిపారు.

కాగా తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకొని అన్యోన్యంగా ఉందని.. అలా ఉండడం బోరింగ్ అని తెలిపారు. ఎప్పుడు గొడవపడితేనే కొత్త స్టోరీ అవుతుందని తెలిపారు. కూతురు, భార్య విషయాల్లో పట్టించుకోనని.. తన కూతురు నన్ను అరుదైన జంతువులా చూస్తుందని రాంగోపాల్ వర్మ చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *