నేను చిరంజీవి పెద్దకొడుకును..

00tiger

హైదరాబాద్ : సుజిత్ అలియాస్ రవీందర్ అనే యువకుడు తాను చిరంజీవి పెద్దకొడుకనంటూ తనకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. కావాలంటే తనకు, చిరంజీవికి డీఎన్ఏ టెస్ట్ లు చేసుకోవాలంటూ హెచ్ఆర్సీని కోరారు. చిరంజీవి అప్పట్లో నటించిన పసివాడిప్రాణంలో తాను నటించానని చెబుతున్నాడు.

మెగా స్టార్ కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. చిరంజీవి ప్రతిష్టను దిగజార్చేందుకు ఎవరో కుట్రపన్ని ఇలా సుజిత్ ను పంపారని చిరంజీవి అభిమానులు ఆగ్రహించారు ఇది మాత్రం ప్రస్తుతం కాంట్రవర్సీగా మీడియాలో హల్ చల్ చస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *