Breaking News

నేడే వరంగల్ ఓట్ల ఫలితాలు: 15000ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

Warangal-By-elections-2015

కడియం శ్రీహరి రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ ఎన్నికల ఫలితాల వెల్లడి ప్రక్రియ మొదలైంది. మధ్యాహ్నం 12 గంటలలో పు ఎన్నికల ఫలితాల వెల్లడి పూర్తవుతుంది.

కాగా మొదటి రౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ 15000ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది..కాంగ్రెస్ రెండో స్తానంలో ఉంది. బీజేపీ మూడో స్థానంలో ఉంది.

పాలకుర్తి, వరంగల్ వెస్ట్ ల నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *