నేడే ఐపీఎల్ ఫైనల్ : ముంబై x చైన్పై

ఐపీఎల్ తుది అంకానికి చేరింది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఐపీఎల్ ఫైనల్ జరుగనుంది. ముంబై,చైన్నై మధ్య జరిగే ఈ అంతిమ పోరులో గెలిచిన జట్టు ఐపీఎల్ విజేతగా నిలుస్తుంది..

46 రోజుల ఐపీఎల్ సమరంలో అత్యుత్తమంగా ఆడి ఫైనల్ చేరుకున్న ముంబై ఇండియన్స్ , చైన్నై సూపర్ కింగ్స్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. గతంలో రెండు సార్లు ఫైనల్లో తలపడి టైటిల్ గెల్చుకున్న ఈ మాజీ చాంపియన్లలో ఈ సారి ఫైనల్ లో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *