నేడు సీహెచ్ విద్యాసాగర్ రావు ‘ఉనికి’ పుస్తకావిష్కరణ

10KCR1_0

మహారాష్ట్ర సీఎం విద్యాసాగర్ రావు గారు వివిధ పత్రికల్లో రాసిన వ్యాసాలతో రూపొందించిన పుసక్తం ‘ఉనికి’ ఈ పుస్తకాన్ని ఇవాళ హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *