నేడు బంగ్లాదేశ్ తో భారత్ కీలకపోరు

న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలై.. అనక పాకిస్తాన్ పై కష్టపడి గెలిచిన టీమిండియాకు అసలైన పరీక్ష నేడుంది. బంగ్లాదేశ్ తో నేడు జరిగే పోరులో భారత్ తప్పక గెలవాలి.. లేదంటే సెమీస్ చేరడం కష్టమే.. గెలవడం అషామాషీగా కాదు.. భారీ విజయాన్ని సాధించాలి. నెట్ రన్ రేట్ కీలకంగా ఉన్న ఈ టీట్వంటీ ప్రపంచకప్ లో ప్రస్తుతం భారత్ -మైనస్ 895 రన్ రేట్ తో 4వ స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తరువాత భారత్ ఉంది.

దీంతో ఈ మ్యాచ్ లో గెలిస్తే 2వ స్థానానికి చేరుకుంటుంది. బంగ్లాపై గెలుపు కోసం భారత్ భారీ స్కెచ్ గీస్తోంది. ఎలాగైనా గెలిచి సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సో ఈ రాత్రి 7.30 మ్యాచ్ కోసం భారత అభిమానులు రెడీ అవుతున్నారు. అందరూ రెడీ అవ్వండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *