నేడు తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ

దేశంలోకెల్ల బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ కోసం సంవత్సర కాలంగా కసరత్తు చేసి చివరకు రూపొందన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 10గంటలకు ఆవిష్కరించనున్నారు. దీనికి దేశవిదేశీ సంస్థలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పంపారు. వారందరూ హైదరాబాద్ చేరుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో వనరులు,భూములు పుష్కలంగా ఉన్నాయని, పరిశ్రమలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పిస్తామని అవినీతికి తావు లేకుండా ఆన్ లైన్ లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా వెబ్ సైట్ రూపొందించారు. దీనివల్ల పెద్ద ఎత్తున తెలంగాణ యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *