నేడు తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణం

jaya_1357398f_0_0_0_0_0_1_2_4

చైన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ రోశయ్య ఆమోదించారు. అనంతరం జయలలిత గవర్నర్ రోశయ్యతో భేటి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు  అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రమాణ స్వీకారం చేసే మంత్రుల జాబితాను గవర్నర్ కు అందజేశారు. సీఎంగా ప్రమాణం చేయాల్సిందిగా గవర్నర్ జయలలితను ఆహ్వానించారు.

దీంతో మద్రాస్ యూనివర్సిటీ సెంట్రల్ హాల్ జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *