నేడు టీఆర్ఎస్ లో చేరనున్న డీఎస్

03D. SRINIVAS1

మాజీ పీసీసీ అద్యక్షుడు సీనియర్ నేత డీఎస్ బుధవారం గులాబీ పార్టీలో కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగే ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆయన అనుచర గణం, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు చేరున్నట్లు సమాచారం. ఎక్కువగా నిజామాబాద్ జిల్లా వాసులు ఇందులో ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *