నేడు ఖమ్మం, వరంగల్ ఎన్నికలు

తెలంగాణలోని రెండు కార్పొరేషన్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం, వరంగల్ లో నేడు ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీకి సైతం ఈరోజే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

ఈ ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలు వేర్వేరుగానే బరిలోకి దిగాయి. కేవలం అభ్యర్థుల అవగాహనకు అనుగుణంగా పోటీలో ఉన్నాయి. కాగా వరంగల్ లో మంత్రి హరీష్ కొద్దిరోజులగా పాగా వేసి ఎన్నికల వ్యూహరచన చేయగా.. ఖమ్మంలో మంత్రి కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్ రావులు సమన్వయం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *