
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రోలింగ్ రీల్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ను శనివారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహిస్తున్నారు. దర్శకుడు బాలాజీ మోహన్, ప్రతాప్ ఫోతాన్, డైరెక్టర్ మధురిమ , ప్రొఫెసర్ బైరెన్ దాస్ శర్మ పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో దర్శకులు, రచయితలు, టాలీవుడ్, సినీ ప్రముఖులు, విలేకరులు పాల్గొనాలని ఆహ్వానాలు పంపారు.