నేటి నుంచి తెలంగాణలో లారీల బంద్

తెలంగాణలో లారీల సమ్మె నేటినుంచి మొదలైంది. నిన్న ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో  ఈరోజు నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు లారీ యజమానులు చెప్పారు. కాగా సమ్మె నుంచి పాలు, పెట్రోల్ వాహనాలకు వెసులుబాటు ఇచ్చారు లారీల యజమానులు..

ఉభయ రాష్ట్రాలు వేర్వేరుగా పన్నులు విధించి తమకు భారం కలిగిస్తున్నాయని.. ఈ పన్ను విధానాన్ని రద్దు చేయాలని యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తిరిగేందుకు చెల్లించిన పన్నునే ఇక్కడా అమలు చేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *