Breaking News

నేటి నుంచి కొత్తగూడెంలో ఆర్మీ రిక్రూట్ మెంట్

army-recrutement

ఖమ్మం, ప్రతినిధి : ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఆర్మీ కొలువులు రమ్మని పిలుస్తున్నాయి. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి సహకారంతో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నేటి నుంచి 9 రోజుల పాటు ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

భారత సైన్యంలోని సోల్చర్, టెక్నికల్ సోల్జర్, తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఆర్మీ అధికారులు ఎంపిక నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం తెలంగాణలోని యువతకు మాత్రమే.. మరెందుకు ఆలస్యం ఆర్మీలో చేరేవారు కొత్తగూడెం తరలివెళ్లండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *