నేటినుంచి ప్రధాని ఫ్రాన్స్, జర్మనీ , కెనడా పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నుంచి విదేశాల్లో పర్యటించనున్నారు. మొదట ఫ్రాన్స్ వెళ్లనున్న ప్రధాని, ఆ తర్వాత జర్మనీ, కెనడా దేశాల్లో 9 రోజులపాటు పర్యటించనున్నారు. పెట్టుబడులను ఆకర్శించడమే లక్ష్యంగా మోడీ విదేశీ పర్యటన సాగనుంది. ఫ్రాన్స్ తో అణు ఇందన రక్షణ రంగాలలో ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. జర్మనీలోనూ వ్యాపార వేత్తలతో కొన్ని ఒప్పందాలు జరుగనున్నాయి. ఆ తర్వాత కెనడాలోనూ మోడీ కీలక కార్యక్రమాలలో పాల్గొంటారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *