Breaking News

నెల్లూరు జిల్లాలో భూకంపం

nellore-railway-station

నెల్లూరు జిల్లాలో ఈరోజు ఉదయం భూంకంపం సంభవించింది.. భూప్రకంపనల ధాటికి జనం ఇళ్లనుంచి పరుగులు తీశారు.. నెల్లూరు జిల్లాలోని వరుసగా 4సార్లు వచ్చిన ఈ ప్రకంపనలకు జనం భయపడిపోయారు. నెల్లూరు ప్రకంపనలు రావడం ఇది తొమ్మిదోసారి.. దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరులో భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *