నెలాఖరుకు వరంగల్ ఉపఎన్నికల నోటిఫికేషన్?

హైదరాబాద్ (పిఎఫ్ ప్రతినిధి): ఈ నెలాఖరు వరకు వరంగల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ అన్నారు. న్యాయబద్ధంగానే హైదరాబాద్లో ఓటర్లను తొలగించడం జరిగిందని, ప్రతిపక్షాలు దీనిని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. బయటి నుంచి వచ్చి వరంగల్లో ప్రచారాలు చేసే వారిపై నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *