
సీయం కేసీఆర్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి అల్లోల
హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుని యాదగిరిగుట్ట,పెద్దమ్మ గుడి, గణేష్ ఆలయ వేద పండితులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి …సీయం కేసీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రమణ చారి, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస రావు,
కొమురవెల్లి ఆలయ ఈవో రామకృష్ణ ఉన్నారు.