బాహుబలి రాజమౌళి ఆలోచనలకు ప్రతిరూపం.. అలాంటి సినిమా ఘనవిజయంపై చిత్ర యూనిట్ ఓ సరదా సన్నివేశాన్ని చేసింది. దానికోసం బాహుబలి సినిమాలోని తాగుబోతుల పార్టీ సీన్ ను ఉపయోగించుకున్నారు. ప్రభాస్ అందరికీ కల్లు పోయించే సీన్ ను ఉపయోగించుకున్నారు.
ఈ సీన్ లో ప్రభాస్ రాజమౌళిని ‘నువ్ ఎంత చూపిస్తే అంత డబ్బుంది’ అంటూ ప్రేరిపిస్తే రాజమౌళి చూపించిన కాసుల వర్షం నేపథ్యంలో సీన్ ను మార్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేసింది రాజమౌళి బాహుబలి టీం..