Breaking News

‘నువ్వేనా అది నీవేనా’ షూటింగ్ పూర్తి

nuvvena

హైదరాబాద్, ప్రతినిధి : ప్రేమలో పడినప్పటికీ చదువును నిర్లక్ష్యం చేయకుండా ప్లాన్ చేసుకున్న యువజంట కథతో రూపొందుతున్న చిత్రం ‘నువ్వేనా అది నీవేనా’. ఆర్.కె. ఫిలింస్ ఫ్యాక్టరీస్ పతాకంపై సద్గురు బోధానందస్వాముల వారి ఆశీస్సులతో తీస్తున్న ఈ చిత్రంలో వంశీకృష్ణ, అనుశ్రీ, వరంగల్ శాస్త్రీ, సుమన్ శెట్టి, జబర్దస్త్ ఆనంద్, రోషన్, నూజివీడు శ్రీను, జగన్నాయక్, చంటి, స్నేహ, పింకి తదితరులు నటిస్తున్నారు.

సినిమా షూటింగ్ పూర్తయిందని దర్శక నిర్మాత రాజ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరిలో ప్లాటినమ్ డిస్క్ వేడుక నిర్వహిస్తామని తెలిపారు. ఆర్.కె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ సారథ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి సంగీతం : శ్రీ వెంకట్, ఛాయగ్రహణం : మహి, ఫ్లైట్స్ : నాగరాజు, పాటలు సంజయ్ గాంధీ, వెంకట్, రచన, నిర్మాత, దర్శకత్వం : రాజ్ కుమార్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *