Breaking News

నీ మామ నిద్రలేపాడా.. నీ బొందా..

kcr-target-babu-why-647x450

హైద్రాబాద్ వాళ్లకు పొద్దున్నే నిద్ర లేపింది మా మామే’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ధీటుగా సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్.. పండినోడు ఎలాగైనా లేస్తాడని.. ఇంటింటికి తిరిగి లేపాడా అని ప్రశ్నించాడు.. ఆంధ్రోళ్లు, ఆ రాష్ట్ర సీఎం పిచ్చి వ్యాఖ్యానాలు ఆపాలని హెచ్చరించారు. దాశరథి కృష్ణమాచర్యా 91వ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి పురస్కారం అందజేశారు..

తెలంగాణ సమాజాన్ని కించపరిచినట్లు మాట్లడితే సహించనని.. నన్ను తిట్టండి.. కానీ తెలంగాణను కాదని మండిపడ్డారు. ఒకవేళ కించపరిస్తే ఎంతవరకైనా వెళ్త.. ఇటుకతో కొడితే రాళ్లతో జవాబిస్తాం.. కవులు, మేధావులు కూడా అలాంటి విమర్శలపై అగ్నిజ్వాలలు కురిపించాలని రుద్రవీణలు మోగించాలని పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *