నీతి నిజాయితీ ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా అందింది..

విజయవాడ : నీతి నిజాయితీ గల పార్టీ తెలుగుదేశం అని అవినీతి విషయంలో రాజీపడే సమస్యే లేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు. తనపై రేవంత్ రెడ్డి విషయంలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో నవనిర్మాణ దీక్ష సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయం, ఏపీ పునర్నిర్మాణంపై విజన్ ను వివరించారు.

ఎన్టీఆర్ నుంచి నీతి నిజాయితీ వారసత్వంగా అందుకున్నామని ఎన్నికుట్రలు జరిగినా అవినీతి రాజకీయాలు చోటుచేసుకున్న బెదిరేది లేదని చెప్పారు.

చంద్రబాబు రేవంత్ పట్టుబడడంతో అవినీతిపై సూటిగా స్పందించకపోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *