నీతివంతమైన పాలన నా ట్రాక్ రికార్డ్

cnbc

ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ కొనసాగుతున్నాయి. వైసీపీ రాజకీయాలపై చంద్రబాబు మండిపడ్డారు. రాయలసీమకు నీళ్లివ్వని ప్రయత్నం చేస్తానని.. కానీ వైసీపీ నాయకులు మాత్రం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సముద్రంలో వృథాగా పోయే నీళ్లేనే రాయలసీమకు తరలిస్తామని.. ఆయకట్టు భూములున్న వారికి నష్టం జరగనివ్వమని చంద్రబాబు హామీ ఇచ్చారు. నీతివంతమైన పాలన తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ అని.. అదే అవినీతి మీ ట్రాక్ రికార్డ్ అని చంద్రబాబు వైసీసీ ని ఉద్దేశించి మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *