నీటిని బయటకు పంపే యాపిల్ ఫోన్

యాపిల్ కంపెనీ మరో సరికొత్త టెక్నాలజీతో ముందుకువస్తోంది.. ఫోన్లోకి నీటిని చేరనీయకుండా.. నీరు లోపలికి పోతే బయటకు పంపే టెక్నాలజీని యాపిల్ తయారు చేసింది.. ఈ ఫోన్ నీటిని దానంతట అదే బయటికి పంపుతుంది. నీరు ను బ్యాటరీ నుంచి ఎలక్ర్టిక్ కరెంట్ ద్వారా స్పీకర్లు, మైక్రోఫోన్ పోర్టుల ద్వారా బయటకు పంపేలా ఏర్పాట్లు చేశారు.

ఈ సరికొత్త టెక్నాలజీ కోసం యాపిల్ పేటెంట్ కోసం దరఖాస్తు చేసింది. దీనికి గనుక పేటెంట్ వస్తే యాపిల్ కు తిరుగుండదు.. పైగా యూజర్లకు కూడా ఫోన్ నీటిలో పడినా పాడవుతుందనే బాధుండదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *