కేసుల నమోదు, దర్యాప్తుల్లో అలసత్వం ప్రదర్శిస్తే పోలీసు అధికారులపై శాఖపరంగా క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ అన్నారు. జిల్లా నేరసమీక్షా సమావేశం జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పోలీసులను హెచ్చరించారు.