Breaking News

నిరుద్యోగుల వెంట పడ్డ పత్రికలు

00telugu papers

టీఎస్ పీఎస్ సీ ఉద్యోగాల ప్రకటనలు వెలువరించింది. తెలంగాణ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కొత్త రాష్ట్రం కొత్త సిలబస్ కొంత పంథాతో ఏం చేయాలి.. ఏం చదవాలో అర్థం కాకుండా పరిస్థితి ఉంది. దీంతో వారి కన్ఫూజన్ తగ్గించేందుకు తెలుగు పేపర్లు రంగంలోకి దిగాయి.. రెండు రోజులుగా ఈనాడు ప్రతిభలో తెలంగాణ ఉద్యోగాలు పరీక్ష విధానం, సిలబస్ ఎలాగుంటది.. నిపుణుల అభిప్రాయాలను జోడించి వారి ఇంటర్వ్యూలు , సిలబస్ విశ్లేషనలతో వివరంగా కథనాలు ఇస్తోంది..

ఇక ఆంధ్రజ్యోతి ఈనాడును ఆదర్శంగా తీసుకొని ఇవాల్లి నుంచి దిక్సూచి పేరుతో తెలంగాణ ఉద్యోగాలపై స్పెషల్ గా రెండు పేజీల ను ఇస్తోంది. దీంతో పత్రికల పోటీతో తెలంగాణ ఉద్యోగాలకు మేలు జరుగుతోంది. వారికి మంచి అవగాహన కలుగుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *