నిరుద్యోగులు డీఎస్సీకి రెడీ అవ్వండి..

8INTERMIDATE EXAMINATION DETE STUDENTS1(1)

తెలంగాణలోని ఉపాధ్యాయ పోస్టుల కోసం చూస్తున్న నిరుద్యోగులు ఇక సిద్ధం కండి.. ప్రభుత్వం ముందు టెట్, డీఎస్సీకి నిర్వహించతలపెట్టింది.. అందుకోసం ప్రయత్నాలు చేస్తోంది..

ప్రభుత్వం జనవరి 24న ముందుగా టెట్ నిర్వహించేందుకు నోటీఫికేషన్ సిద్దం చేసింది.. ఈనెల 16న ప్రకటన విడుదల చేసింది.. 19 నుంచి డిసెంబర్ 10 వరకు ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్టు పేర్కొంది. జనవరి 24న పరీక్ష నిర్వహించి  ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తరువాత మార్చి, ఏప్రిల్ నెలల్లో డీఎస్పీ నిర్వహిస్తారు.

టెట్ లో ఉత్తీర్ణత సాధించాలంటే ఓసీలు 60శాతం, బీసీలు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 40శాతం మార్కులు రావాలి. ఈ పరీక్ష పాస్ అయితే నే డీఎస్సీకి అర్హులు..  1-10 ప్రభుత్వ పాఠశాలల సిలబస్ చదువుకోవాలి.. తెలంగాణ చరిత్ర మార్చిన పుస్తకాలు తప్పని సరిగా తీయాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *