Breaking News

నిరుద్యోగులకు శిక్షణ కోసం కార్యాచరణ

maxresdefault

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థులకు స్టడీ సెంటర్ల ద్వారా పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో జరిగే గ్రూప్ పరీక్షలతో పాటు జీఆర్ఐ, టోఫెల్ తదితర పరీక్షలకు దేశవ్యాప్తంగా జరిగే ఇతర పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.

విదేశాల్లో చదివే విద్యార్థులకు కూడా ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *