నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

కరీంనగర్ : కరీంనగరంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో జిల్లా గ్రామినాభివ్రుద్ధి సంస్థ [ EGMM ] ద్వారా నిరుద్యోగులకు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల రాజేందర్, కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎస్పీ జోయల్ డేవిస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈద శంకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా శిక్షణార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు.

etela.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *