Breaking News

నిమ్జ్ తో తెలంగాణకు మహర్ధశ

13-6a2

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రణాళికలు పారుతున్నాయి.. తెలంగాణలో అత్యుత్తమ పారిశ్రామిక విధానాలతో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్శించిన కేసీఆర్ సిగలో కేంద్ర మరో భారీ బాధ్యతను అప్పజెప్పింది. భారీగా పెట్టుబడులు, పరిశ్రమలకు స్థాపనకు కాను ‘తెలంగాణకు నిమ్జ్’ను కట్టబెట్టింది..

జాతీయ పెట్టుబడులు , ఉత్పాదక మండలి(నిమ్జ్) తెలంగాణ రాష్ట్రానికి భారీగా దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడి కార్మికులకు, నిరుద్యోగులకు భారీగా ఉపాధి కల్పిస్తుంది.. పెద్దసంఖ్యలో తెలంగాణకు పెట్టుబడులు రావడానికి నిమ్జ్ దోహదపడుతుంది.

సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల తెలంగాణకు కేంద్రం నిమ్జ్ కేటాయించింది. దీంతో పాటు తెలంగాణ అత్యుత్తమ పారిశ్రామిక విధానం కూడా భారీ పెట్టుబడులకు మార్గం చూపింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *