‘నిప్పులే శ్వాసగా’ బాహుబలి పోస్టర్ విడుదల

‘ఓ తల్లిని సంవత్సరాలుగా బందీగా చేశారు.. హింసించారు. ఆమె ఆత్మ ఆ ఆశయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది’ ఈ డైలాగ్ తో దర్శకుడు రాజమౌళి తన బాహుబలి సినిమా మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ఉన్నది అనుష్క మరెవరా అన్నది సస్పెన్స్ గా ఉంది.

bahubali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *