నిన్న మొట్టారేమో.. ఈనాడు అలా రాసింది..

21-modi-ramoji-rao-600

హైదరాబాద్ : నిన్నటి సంచికలో ఈనాడు బీహార్ లో బీజేపీ ఓడిపోతోందని.. నితీష్ మహాకూటమే గెలుస్తుందని రాసింది.. మిగితా ఆంధ్రజ్యోతి, సాక్షి నమస్తేలు నితీష్-మోడీలకు సమానంగా ఫలితం ఉంటుందని రాశాయి.. అంతవరకు బాగానే ఉన్నా ఈరోజు ఉదయం ఈనాడు తాను రాసిన రాతలకే తానే మరో సారి సవరించింది.

ఎన్టీటీవీ చెప్పిందంటూ కాషాయ కూటమికే పగ్గాలు అంటూ కొత్త భాష్యం చెప్పింది.. నిన్న మోడీ , బీజేపీ ఓడిపోతుందని రాసినందుకు ఎవరైనా ఒత్తిడి తెచ్చారో.. లేక మోడీ ఆత్మబంధువు రామోజీపై ఒత్తిడి తెచ్చారో ఏమో కానీ ఇవాళ ఈనాడు బీజేపీయే గెలుస్తుందని కొత్తపాట పాడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *