Breaking News

నిధుల కోసం ఢిల్లీ గడపకు..

KCR-Meets-Narendra-Modi

సీఎం కేసీఆర్ ప్రదాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణకు రావాల్సిన నిధులు , వివిధ పథకాల్లో తెలంగాణకు ప్రాధామ్యాలపై చర్చించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి తోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రాధామ్యాలు, నిధుల కోసం ప్రధాని మోడీని కలిసి విన్నవించారు. కాళేశ్వరం జాతీయ హోదా, కరువు సాయం, ఎఫ్ ఆర్ బీఎం నిధులు, విభజన హామీలు లో కోసం ప్రధానితో సీక్రెట్ గా సమావేశమయ్యారు. అలాగే వచ్చే నెలలో జరిగే రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఓపెనింగ్ కి ప్రధాని రానున్నట్లు కేసీఆర్ సమావేశం తరువాత చెప్పారు. కాగా ఇన్నాళ్లుగా విడుదల కాని చాలా నిధులు విడుదల, తెలంగాణ పథకాలకు ఆర్థిక తోడ్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కేంద్రం సహకారం లేనిదే పూర్తికాని చాలా ప్రాజెక్టులున్నాయి. దీంతో కేసీఆర్  నిధుల కోసం ఢిల్లీ బాట పట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *