నిత్యానంద.. ఆ జుట్టేందయ్యా..

స్వామి నిత్యానంద మరో పుట్టపర్తి సాయిబాబాలా సరికొత్త వేషంలో దర్శనిమిచ్చారు. బెంగళూరు నుంచి శ్రీకాళహస్తి వచ్చిన ఆయన సరికొత్త లుక్ తో సందడి చేశారు. ఆయనతో పాటు ఆయన ప్రియురాలు.. వీడియోల్లో ఆయనతో సరసాల్లో పాలుపంచుకున్న నటి రంజిత సైతం శ్రీకాళహస్తి వచ్చారు.

కాగా ఇద్దరు ఒకే రకం జుట్టు భారీగా పెంచి ఒకే స్టైల్ లో దర్శనమిచ్చారు. ప్రేమ పక్షులు.. ఇలా దేవుడి దర్శనం కోసం ఒకే లుక్ రావడంపై అందరూ చర్చించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *