Breaking News

నిజాయితీతో నడిస్తే ప్రజలు సహకరిస్తారు

Kejriwal

ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆప్ అధినేత కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. నిజాయితీ నడిస్తే ప్రజలు, ప్రపంచం సహకరిస్తుందని మరోసారి రుజైందని కేజ్రీ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలకు, కార్యకర్తలకు కేజ్రీవాల్ సెల్యూట్ చేశారు. బీజేపీ పతనానికి ఢిల్లీ ప్రజలు నాంది పలికారని ఆయన అన్నారు. తాను ఒక్కడినే ఏం చేయలేనని.. ప్రజలందరి భాగస్వామ్యంతో ఢిల్లీని ప్రపంచం గర్వించేలా అభివృద్ధి చేస్తానని పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *