Breaking News

నిజామాబాద్ లో ఏటీఎంలను కొల్లగొట్టారు..

ATM-loot-attempt

నిజామాబాద్ : దొంగలు కొత్త పోకడలు, అత్యాధునిక సామగ్రితో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఎక్కడా ఆధారాలు దొరకుండా మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి కనీసం వేలి ముద్రలు కూడా దొరకుండా ప్లాన్లు వేస్తున్నారు.

నిన్న అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా వర్ని, కోటగిరి మండలాల్లో దోపిడీ దొంగలు గ్యాస్ కట్టర్లతో ఎస్బీఐ, , ఇండియా వన్ ఏటీఎంలను కట్ చేసి దాదాపు 43.32 లక్షలు అపహరించుకుపోయారు. ఈ దారుణ ఘటన ఈరోజు ఉదయం వెలుగుచూసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *