నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో క్రిస్ట్మస్ వేడుకలు

నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో క్రిస్ట్మస్  వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిన్నారులకు బట్టలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులతో సీఎం క్రిస్ట్మస్ కేకును కట్ చేయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *