Breaking News

నా వల్లే ప్రియాంక చోప్పాకు స్టార్ డమ్..

mulayam priyanka

ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తండ్రి , ఎంపీ ములాయం సింగ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచారు.. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఇంత పెద్ద స్టార్ గా ఎదగడంలో తన పాత్ర ఉందని చెప్పారు. బుధవారం ఉత్తరప్రదేశ్ లో సైఫీ మహోత్సవ్ లో పాల్గొన్న ములాయం ఈ వ్యాఖ్యలు చేశారు..

‘తాను రక్షణమంత్రిగా ఉన్నప్పుడు ప్రియాంకా చోప్పాను , ఆమె తండ్రిని ఓ కార్యక్రమంలో కలిశానని.. అప్పుడే పెద్ద హీరోయిన్ అవుతావని ప్రియాంకున తాను ఆశీర్వదించానని చెప్పారు. నా ఆశీస్సుల వల్లే ఆమె ఈరోజు ఇంతపెద్ద స్టార్ అయ్యిందని చెప్పారు. మాధూరీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కూడా సైఫీలో పాల్గొనే పేరు ప్రఖ్యాతలు పొందారని చెప్పారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *