Breaking News

నా పాలనకు వాళ్లిచ్చారు సర్టిఫికెట్..

The Labour and Employment Minister Shri K. Chandrasekhar Rao presiding over the 136th meeting of the Employees State Insurance Corporation to finalize the annual accounts of the Corporation for 2004-05 and 2005-06, in New Delhi on June 15, 2006.

సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించారు. అక్కడ నర్సాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు.. అనంతరం అక్కడ విలేకరుల కేసీఆర్ పలు అభివృద్ది పనులపై స్పందించారు.  ఈ సందర్భంగా కొందరు విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు..

ప్రతిపక్షాలు తన పాలనపై విమర్శలు చేశారని.. కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం అయినా టీఆర్ఎస్ పాలనను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు పేరుపేరునా ప్రశంసించారని కేసీఆర్ అన్నారు. ఇదే నా పాలనకు ఇచ్చిన సర్టిఫికేట్ గా తాను భావిస్తున్నానని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *