Breaking News

నా దగ్గర అంత డబ్బులేదు..

pawan-chandhrababu_2617693f

తీరైన పంచెకట్టుతో, తెల్లటి చొక్కాతో పవన్ కళ్యాన్ .. ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.. విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లి చర్చలు జరిపారు.  ఈ సందర్భం గా భేటి తర్వాత విలేకరులతో మాట్లాడారు..

వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయడానికే ఇక్కడికి వచ్చి చంద్రబాబును కలిశారా.? అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి పవన్ సమాధాన మిస్తూ గ్రేటర్ తో ఇతర ఎన్నికల్లో పోటీ చేయడానికి.. పార్టీ నడిపించడానికి తన వద్ద ఇప్పుడు అంత డబ్బు లేదన్నారు. 2019  ఎన్నికల వరకు మాత్రం ఖచ్చితంగా బరిలో ఉంటామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *