నాలో ఒకడు మూవీ ఆడియో రిలీజ్

02

సిద్ధార్గ్, దీప సన్నిధి జంటగా నటించిన తమిళ చిత్రం ‘ఎనకుల్ ఒరువన్’ ఇది తెలుగులో నాలో ఒక్కడు సినిమాగా డబ్బింగ్ అవుతోంది. చిత్రం ఆడియో హైదరాబాద్ లో విడుదలైంది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ, హీరోలు రానా, నాని తదితరులు హాజరై చిత్రం ఆడియోను రిలీజ్ చేశారు.

ప్రసాద్ రమర్ దర్శకుడు. కోనేరు కల్పన దీన్ని తెలుగులోకి తీసుకొస్తోంది. కల్పన చిత్ర పతాకంపై ప్రకృతి నిర్మాతగా తెలుగులోకి అనువదిస్తున్నారు.

0403

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *