నారా రోహిత్ ‘రాజా చెయ్యి వేస్తే’ ట్రైలర్

నారా రోహిత్, ఇషా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘రాజా చెయ్యి వేస్తే’.. ఈ మూవీ ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. నందమూరి తారకరత్న ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.. ప్రదీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఉత్కంఠ, సస్పెన్స్ థ్రిల్లర్ గా సినిమా తెరకెక్కుతోంది..

రాజా చెయ్యి వేస్తే ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *