Breaking News

నారావారి పల్లెలో చంద్రాబాబు సంక్రాంతి సంబరం

sankranithi babu

ఏపీ సీఎం చంద్రబాబు ఈసారి సంక్రాంతి పడుగను తన సొంతూరు అయిన నారావారి పల్లెలో ఘనంగా చేసుకున్నారు. నారా చంద్రబాబు, ఆయన భార్య లోకేశ్వరీ, కొడుకు లోకేష్ దంపతులు, బాలక్రిష్ణ ప్యామిలీ, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండగా చంద్రబాబు పండుగను ఘనంగా జరుపుకున్నారు..

చంద్రబాబు భోగి మంటలను చేతితో వెలిగించారు. అనంతరం హరిదాసుకు బియ్యం పోశారు.. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *