నారాయణ ఖేడ్ లో టీఆర్ఎస్ ఘనవిజయం

Telangana Rashtra Samithi (TRS) party supporters attend  at a TRS party meeting during their formation day celebrations in Secunderabad, the twin city of Hyderabad on April 27, 2015. The Telangana Rasthra Samithi party was officially formed on April 27, 2001 to fight for a separate Telangana state. AFP PHOTO /Noah SEELAM / AFP / NOAH SEELAM

మెదక్ జిల్లా నారాయణ ఖేడ్ ఉప ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది.. ఉప ఎన్నికల కౌంటింగ్ ఫలితాల మొదలైన ఫస్ట్ రౌండ్ నుంచి టీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతోంది. మొదటి రౌండ్ లో 4000 ఓట్లు పొందిన టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి , కాంగ్రెస్ అభ్యర్థి  సంజీవరెడ్డి 1900 ఓట్లు పొందారు.

కాగా మొత్తం 20 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ దాదాపు 53625 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 39 451 ఓట్లు, టీడీపీకి 14వేల ఓట్లు వచ్చాయి.. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డికి దాదాపు 93 వేలకు పైగా 61శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతు కాగా రెండోస్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మెరుగైన ఓట్లు సాదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *