Breaking News

నారదాసు 15 లక్షలు, భాను ప్రసాద్ 18కోట్లు

maxresdefault

కరీంనగర్ : కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా టీఆర్ఎస్ తరఫున ఎన్నికైన నారదాసు లక్ష్మణ్ రావు, భాను ప్రసాద్ రావులు తమ ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల చిట్టాను ప్రస్తావించారు..

ఈ సందర్భంగా నారదాసు తన ఆస్తిని కేవలం 15 లక్షలుగా మాత్రమే చూపారు. నారదాసు తనకు బ్యాంకు లో 700620 నగదు, ఒక ఇన్నోవా వాహనం ఉన్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 15 లక్షలుగా చూపారు..

ఇక భానుప్రసాద్ రావు తన కు 18.83 కోట్ల ఆస్తులన్నట్లు ప్రకటించారు. చాలా షేర్లు, డిపాజిట్లు, నగదు తన కుటుంబం పేర ఉన్నట్లు లెక్కచూపారు. గచ్చిబౌలి, శేర్ లింగంపల్లిలో సొంత ఇళ్లు, మచిలీపట్నం, మెదక్ జిల్లాల్లో వ్యవసాయ భూములు, 3 కోట్ల ఇంటి రుణం అప్పు ఉన్నట్లు చూపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *