నాయీ బ్రాహ్మ‌ణుల వృత్తి నైపుణ్యం కోసం నిధులు మంజూరు: మంత్రి జోగు రామన్న

నాయీ బ్రాహ్మణులకు అత్యాధునిక శిక్ష

సంచార బ్యూటీ పార్లర్లు

నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం కోసం రూ.250 కోట్లు

బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న

హైదరాబాద్‌, : నాయీ బ్రాహ్మణులు వృత్తి రంగా రింత ముందుకు సాగేందుకు అత్యాధునిక శిక్షను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ న్లో ఏర్పాటు చేసిన నాయీ బ్రాహ్మణుల శిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కుల వృత్తిదారులు రాణించాలంటే వారికి మెరుగైన అత్యాధునిక శిక్ష అవరం అని అన్నారు. నాయీ బ్రాహ్మణుల వృత్తి నైపుణ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.250 కోట్లు మంజూరు చేసిందన్నారు. నిధులను నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం వెచ్చించనున్నట్లు ఆయ తెలిపారు. వృత్తిలోని హిళకు నూత టెక్నాలజీలో శిక్ష ఇచ్చి సంచార బ్యూటీ పార్లర్లను ఏర్పాటు చేయించనున్నట్లు ఆయ తెలిపారు. నాయీ బ్రాహ్మణులతోపాటు సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసిందని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అత్యాధునిక శిక్షను పూర్తి స్థాయిలో ద్వినియోగం చేసుకోవాలని ఆయ కోరారు. కార్యక్రమంలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యర్శి అశోక్ కుమార్‌, అదపు కార్యర్శి సైదా, బీసీ సంక్షేమ శాఖ అదపు సంచాలకులు కే.అలోక్ కుమార్‌, బీసీ గురుకుల పాఠశాల కార్యర్శి ల్లయ్య ట్టు, నాయీ బ్రాహ్మ ఫెడరేషన్ ఎం.డీ. చంద్రశేఖర్‌, బీసీ స్టడీ ర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్‌, జాయింట్ డైరెక్టర్ ణారెడ్డి, దితరులు పాల్గొన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *