నాయినిపై టీడీపీ సెటైర్

నాయిని నర్సింహారెడ్డి ఇటీవల టీఆర్ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి చెంప పగులకొట్టారు. ఏదో కోపంలో ఆవేశంగా జరిగింది ఆ సంఘటన.. దీనిపై వారిద్దరు కాంప్రమైజ్ అయ్యారు కూడా..

కాగా ఈ విషయంపై టీడీపీ తన ఫేస్ బుక్ పేజీలో మంత్రి చేష్టలను తూలనాడింది. టీఆర్ఎస్ లో ఆడవాళ్లకు ఇదేనా మర్యాద అని నిలదీసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *