Breaking News

నామినేషన్లు వేసిన దేవిప్రసాద్, రాజేశ్వర్ రెడ్డి

prasad

హైదరాబాద్,ప్రతినిధి : శాసనమండలిలో ఖాళీ అయిన రెండు పట్టభద్రుల స్థానాలకు బుధవారం టీఎన్జీవో నేత దేవీ ప్రసాద్, రాజేశ్వర్ రెడ్డిలు టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేశారు. దేవి ప్రసాద్ కు మద్దతుగా మంత్రులు మహమూద్ అలీ, నాయిని, పద్మారావు, జూపల్లిలు రాగా జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. అనంతరం దేవిప్రసాద్ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా మంత్రులు హరీష్, తుమ్మల, జగదీశ్ రెడ్డి, కడియం శ్రీహరి లు వెంట రాగా నల్గొండలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. విజయం ఇరువురు సభ్యులు ధీమా గా ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *