నాభూమి అయినా సరే జలహారం పైపులు పోవాల్సిందే..

kcr-farmhouse-4

సీఎం కేసీఆర్ జలహారంపై నిన్న సమీక్ష జరిపారు. రెండున్నర ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేసి నీళ్లివ్వాలని ఆదేశించారు. జలహారంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయని.. ప్రజలకు నీల్లివ్వకపోతే ఓట్లు అడగనని మాట ఇచ్చానన్నారు. అందుకే తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఎక్స్ ట్రా ఇన్సెంటీవ్ ఇస్తామన్నారు.

కాగా 6 మీటర్లలోపు జలహారం పైపు లు వేయాలని.. దీనికి ఎ రైతు అనుమతి అక్కర్లేదన్నారు. రైట్ టు యాక్ట్ ప్రకారం సీఎం కేసీఆర్ భూమి అయినా సరే పైపులు వేయండని అధికారులను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *