నాని యాంకర్ గా 31న బాహుబలి ఆడియో రిలీజ్

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న బాహుబలి చిత్రం ఆడియో 31న హైదరాబాద్ లో రిలీజ్ కాబోతోంది. సినిమా ఆడియో ఫంక్షన్ వ్యాఖ్యత (యాంకర్) గా నాని వ్యవహరించనున్నారు.  ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా  ట్విట్టర్ ద్వారా వివరించారు.

మా ఈగ బాహుబలికి వ్యాఖ్యాత అంటూ ప్రకటించారు. నాని వాయిస్ బాగుంటుందని అందరికీ తెలుసు. ఒక హీరోనే వ్యాఖ్యాతగా బాహుబలి సినిమాకు పెట్టడం చాలా అరుదైన విషయం .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *