నాడు దెబ్బలు తిన్నాడు.. నేడు మార్గదర్శకుడయ్యాడు..

హరీష్ రావు.. పైనున్న ఫొటో హైదరాబాద్ లో తెలంగాణ కోసం ఉద్యమిస్తూ పోలీసుల చేత దెబ్బలు తిన్నాడు. చొక్కా చిరిగి దెబ్బలు పడ్డ హరీష్ రావును పైన ఫొటోలో చూడొచ్చు.. ఈ మధ్య సోషల్ మీడియాలో షరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి మహారాష్ట్ర తప్పుడు ఒప్పందం చేశాడని ఆరోపణలతో పలువురు విమర్శలు చేశారు.

harish2

కాగా హరీష్ తెలంగాణ కోసం పోరాడిన పోరాట దృశ్యాలతో పలువురు టీఆర్ఎస్ అభిమానులు ‘పోరాడిన ఆ చేతులే.. నేడు అభివృద్ధికా పాటుపడుతున్నాయని ఆయన చేసిన సాహసాలతో పలు ఫొటోలు రిలీజ్ చేశాయి. అందులోనేవే కొన్ని పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *